అంతా సమాన బాధ్యతలు తీసుకోండి.. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చ..
అటు రాజకీయపరమైన అంశాలు.. ఇటు పరిపాలనపరమైన విషయాలు. త్వరలో జరగబోయే తెలంగాణ కేబినెట్ భేటీ కీలకం కాబోతోందా ? విపక్షాల విమర్శలకు చెక్ చెప్పే అంశంలో మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనలు ఏంటి? భవిష్యత్తు ప్రణాళికలపై ఏం చెప్పారు.. అనేది చర్చనీయాంశంగా మారింది. మంత్రులతో సమావేశమైన…