‘రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు’.. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..
ఫిరాయింపులపై బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేలు అక్కడ ఉండలేరని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన బీజేఎల్పీ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. చాలామంది బీఆర్‌ఎస్…










