ఇప్పటికైతే ఓకే..! నిరాశలో సీనియర్లు.. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
ఒకవైపు సంతోషం, మరోవైపు అసంతృప్తి.. ఇంకోవైపు బుజ్జగింపులు.. వెరసి రోజంతా హైడ్రామా నడిచింది. ఎవరు ప్రెస్‌మీట్ పెట్టి ఏం బాంబులు పేలుస్తారో అనుకున్నా, మీనాక్షి, మహేష్ చర్చలు ఫలించి అంతా సైలెంట్ అయ్యారు. మరి మంత్రిపదవి ఆశించిన వారికి ఏం హామీలిచ్చారు?. అసంతృప్తులు ఏం చెప్తున్నారు?. ఆ ముగ్గురికి…