జడ్జి ముందు కూర్చొని తేల్చుకుందాం.. లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
తెలంగాణ వార్తలు

జడ్జి ముందు కూర్చొని తేల్చుకుందాం.. లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

మాజీ మంత్రి కేటీఆర్‌ని ఏడుగంటల పాటు ప్రశ్నించింది ఈడీ. ఫార్ములా-ఈ కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై కూపీ లాగింది. కానీ.. ఈడీ, ఏసీబీ ఒకేరకమైన ప్రశ్నలు అడిగాయని, అడిగిన సమాచారమంతా ఇచ్చేశానని చెప్పారు కేటీఆర్. ఇది రాజకీయ కక్ష సాధింపే తప్ప మరొకటి కాదు అన్నారు కేటీఆర్. లై డిటెక్టర్…

మీరు వెళతారా నన్ను రమ్మంటారా.. జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్!
తెలంగాణ వార్తలు

మీరు వెళతారా నన్ను రమ్మంటారా.. జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్!

జిల్లాల కలెక్టర్ల సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కలెక్టర్లదేనని, వారి పనితీరే ప్రభుత్వ పనితీరుకు కొలమానం అని అన్నారు.రిపబ్లిక్ డే… తెలంగాణలో కాంగ్రెస్…

పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. స్తంభించిన రోడ్లు.. హైదరాబాద్‌ – విజయవాడ హైవేపై హెవీ ట్రాఫిక్‌
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. స్తంభించిన రోడ్లు.. హైదరాబాద్‌ – విజయవాడ హైవేపై హెవీ ట్రాఫిక్‌

పల్లె పిలుస్తోంది. సంక్రాంతి రమ్మంటోంది. దీంతో పట్నం వాసులంతా పల్లెబాట పట్టింది. ఒకవైపు సంక్రాంతి పండగ, మరోవైపు శని, ఆదివారాలు కావడంతో ప్రజలంతా సొంతూర్లకు వెళ్తేందుకు సిద్ధమయ్యారు. ఒక్కసారిగా వేలాది వాహనాలు రోడ్డెక్కాయి. దీంతో హైదరాబాద్‌ అంతటా ట్రాఫిక్‌ స్లోగా కదులుతోంది. హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులతోపాటు నేషనల్‌ హైవేస్‌…

వామ్మో.. ఏపీకి బస్సు, విమాన టికెట్ ధరలు ఎంతున్నాయో తెలుసా.?
తెలంగాణ వార్తలు

వామ్మో.. ఏపీకి బస్సు, విమాన టికెట్ ధరలు ఎంతున్నాయో తెలుసా.?

పండగ రష్ మొదలయింది. హైదరాబాద్ నుంచి సొంతూర్లకు బయలుదేరారు ఏపీ జనం. దీంతో బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్‌లో జనాలు కిక్కిరిసిపోతున్నారు. ఇదే అదును అని భావించి.. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడికి దిగాయి. ప్రయాణీకుల నుంచి వీలైనంత గుంజేస్తున్నారు. అటు ఫ్లైట్ చార్జీలు కూడా బాగా పెరిగాయి. సంక్రాంతి…

బందర్ టూ హైదరాబాద్ – సీఎం రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్
తెలంగాణ వార్తలు

బందర్ టూ హైదరాబాద్ – సీఎం రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్

సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం హైదరాబాద్‌లో జరగడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడి దశాబ్దం పూర్తవుతుండగా, రాష్ట్ర అభివృద్ధి కోసం “తెలంగాణ రైజింగ్” అనే ఒక కలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం…

మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం
తెలంగాణ వార్తలు

మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం

తెలంగాణ టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 నుంచి వరుస జాబ్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయా శాఖల్లో ఖాళీల వివరాలపై కసరత్తు చేస్తున్నామని, నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్‌లో ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇక ఈ…

ఇందూరులో ఆగని బాల్య వివాహాలు.. ముక్కు పచ్చలారని చిన్నారులకు మూడు ముళ్ళ బంధం..!
తెలంగాణ వార్తలు

ఇందూరులో ఆగని బాల్య వివాహాలు.. ముక్కు పచ్చలారని చిన్నారులకు మూడు ముళ్ళ బంధం..!

బాల్య వివాహాలను అడ్డుకునేందుకు.. ప్రతి ఒక్కరు బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆడ పిల్లలు భారం అనే తల్లిదండ్రుల ఆలోచన మారేలా ప్రభుత్వం క్షేత్రస్దాయిలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. బాల్య వివాహం జరిగితే 1098 కి కాల్ చేయడం మరచిపోకండి..! బాల్యానికి మూడు…

వామ్మో తెలంగాణలో అడుగు పెట్టిన HMPV గత నెలలోనే 11 కేసులు గుర్తింపు.. ముంబైలో ఆరు నెల పాపకి పాజిటివ్..
తెలంగాణ వార్తలు

వామ్మో తెలంగాణలో అడుగు పెట్టిన HMPV గత నెలలోనే 11 కేసులు గుర్తింపు.. ముంబైలో ఆరు నెల పాపకి పాజిటివ్..

కరోనా సృష్టించిన విలయతాండవం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం బయట పడుతోన్న వేళ.. చైనాలో మరో వైరస్ విలయతండంవం సృష్టిస్తోంది. అంతేకాదు HMPV వైరస్ మన దేశంలో కూడా అడుగు పెట్టింది. ఇప్పటికే దేశంలో క్రమంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. HMPV అంటే హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్…ఈ వైరస్…

త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణ వార్తలు

త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

ప్లానింగ్ వంటి అంశాలపై అధ్యయనం చేస్తారు. 18న సింగపూర్ లో పర్యటించనున్న సీఎం, అక్కడి మల్టీ-యూజ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ట్రాఫిక్ నిర్వహణ పద్ధతులు, క్రీడా మైదానాల నిర్వహణపై అవగాహన పెంపొందించుకుంటారు. సింగపూర్‌లో చిన్న దేశంగా ఉన్నప్పటికీ, ఒలింపిక్స్ మెడల్స్ సాధించడంలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను పరిశీలిస్తారు. తెలంగాణ రాష్ట్రం…

టెట్‌ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

టెట్‌ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తీపికబురు చెప్పింది. దేశంలోని వివిధ రీజియన్లలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏతోపాటు టెట్‌లో ఉత్తీర్ణత పొందిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్ధులు నేటి నుంచి…