జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ఫైనల్ లిస్ట్ వచ్చేసింది.. ఒక్క క్లక్‌తో ఇక్కడ చెక్‌ చేసుకోండి
తెలంగాణ వార్తలు

జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ఫైనల్ లిస్ట్ వచ్చేసింది.. ఒక్క క్లక్‌తో ఇక్కడ చెక్‌ చేసుకోండి

తెలంగాణ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల తుది జాబితా ఎట్టకేలకు వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేలాది మంది అభ్యర్ధుల నిరీక్షణకు తెరపడింది. ఎంపిక జాబితాను తాజాగా కమిషన్ వెబ్ సైట్ లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా సెలక్షన్ లిస్ట్ ను ..…

ఈతవనంలో చిమ్మచీకటిలో పదిహేను గంటలు నరకయాతన.. చివరకీ..!
తెలంగాణ వార్తలు

ఈతవనంలో చిమ్మచీకటిలో పదిహేను గంటలు నరకయాతన.. చివరకీ..!

మ్మ చీకట్లలో సాయం అందక, చూసేవారు లేక నిస్సయాకస్థితిలో రాత్రంతా 15 గంటలపాటు ‌నరకయాతన‌ అనుభవించాడు. అతని వృత్తి కల్లు గీత.. నిత్యం కల్లు తీస్తే గానీ పూట గడవదు. రోజులాగే కల్లు గీసేందుకు ఈతచెట్టు ఎక్కాడు. అయితే కొద్దిపాటి వర్షానికి పట్టుతప్పి క్రిందపడిపోయాడు ఓ‌ గీత కార్మికుడు.…

గోదారి అలలపై అద్భుత ప్రయాణం.. తెలంగాణ టూరిజం పాపికొండల ప్యాకేజీ..
తెలంగాణ వార్తలు

గోదారి అలలపై అద్భుత ప్రయాణం.. తెలంగాణ టూరిజం పాపికొండల ప్యాకేజీ..

తెలంగాణ, ఏపీ బార్డర్ లో ఉండే పాపికొండలను చూడ్డానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. మొన్నటి వరకు వర్షాల నేపథ్యంలో ఆగిపోయిన పాపికొండల సందర్శన ఆగిపోయింది. అయితే తాజాగా మళ్లీ టూర్ ను ఆపరేట్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రారంభించేందుకు సిద్దమవుతోంది.. ఇరువైపుల…

అప్పు తీసుకున్నోడు మంచిగానే ఉన్నాడు..అప్పుడు ఇచ్చిన్నోడు మంచిగానే ఉన్నాడు.. కానీ మధ్యలో..
తెలంగాణ వార్తలు

అప్పు తీసుకున్నోడు మంచిగానే ఉన్నాడు..అప్పుడు ఇచ్చిన్నోడు మంచిగానే ఉన్నాడు.. కానీ మధ్యలో..

ప్రభుత్వ ఉపాధ్యాయుడి వడ్డీ కక్కుర్తి చిరు వ్యాపారి ప్రాణాలు బలి తీసుకొంది. అప్పు తీసుకున్నోడు పారిపోయాడు.. మద్యవర్తి బలయ్యాడు..ఈ ఘటన హనుమకొండలోని గోకుల్ నగర్ ప్రాంతంలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవాల్సిందే..హనుమకొండలో వడ్డీ వ్యాపారి అవతారమెత్తిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాక్షసంగా ప్రవర్తించాడు.. అధిక…

తెలంగాణ స్కిల్‌ వర్సిటీకి అదానీ ఫౌండేషన్‌ భారీ విరాళం.. ఎంతో తెలుసా..?
తెలంగాణ వార్తలు

తెలంగాణ స్కిల్‌ వర్సిటీకి అదానీ ఫౌండేషన్‌ భారీ విరాళం.. ఎంతో తెలుసా..?

నవంబర్‌ 4వ తేదీ నుంచి స్కిల్ యూనివర్శిటీలో కోర్సులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ప్రాధాన్యం ఉన్న ఆరు కోర్సులతో మొదలు పెట్టి.. క్రమంగా మరిన్ని కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠా్త్మకంగా ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్శిటీకి…

సైడ్‌ ఇన్‌కమ్‌ అనుకున్నారేమో.! సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
తెలంగాణ వార్తలు

సైడ్‌ ఇన్‌కమ్‌ అనుకున్నారేమో.! సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

మాదకద్రవ్యాల కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు మాత్రం రెచ్చిపోతున్నారు. తమదైన మార్గాల్లో గంజాయిను తరలిస్తున్నారు. అయితే ఇప్పుడీ దందాలో ఏకంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే యువకులు కూడా చేరడం షాక్ కి గురి చేస్తోంది. తాజాగా హైదరాబాద్ లో గంజాయి విక్రయిస్తూ నలుగురు సాఫ్ట్…

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రజినీకాంత్.. ఏ మూవీ అంటే..
వార్తలు సినిమా

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రజినీకాంత్.. ఏ మూవీ అంటే..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది. మరోవైపు వెట్టాయాన్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు రజినీ. కానీ చిరు రిజెక్ట్ చేసిన సినిమాతో తలైవా సూపర్ హిట్ అందుకున్నారని తెలుసా.. ? ఆ సినిమా…

పాతబస్తీలో ఆకతాయిల ఆగడాలు.. ఓ యువతి ఏం చేసిందో తెలుసా..?
తెలంగాణ వార్తలు

పాతబస్తీలో ఆకతాయిల ఆగడాలు.. ఓ యువతి ఏం చేసిందో తెలుసా..?

హైదరాబాద్‌ పాతబస్తీలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. యువతులు, మహిళలను వేధిస్తున్నారు. రోడ్డుపైనే దుర్భాషలాడుతూ దాడులు చేస్తున్నారు. హైదరాబాద్‌ పాతబస్తీలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. యువతులు, మహిళలను వేధిస్తున్నారు. రోడ్డుపైనే దుర్భాషలాడుతూ దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా పాతబస్తీలో యువకులు అనాగరికంగా వ్యవహర్తిస్తున్నారు. మహిళలు, యువతులు, విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అందరూ చూస్తుండగానే…

అమెరికాలో తెలుగువాడి అరెస్ట్.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న బాగోతాలు..!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అమెరికాలో తెలుగువాడి అరెస్ట్.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న బాగోతాలు..!

అమెరికా చట్టాల మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడితే రాజీలతో ప్రమేయం లేకుండా సదరు నిందితులపై చట్ట ప్రకారం కోర్టుల ద్వారా విచారణ చేపట్టి శిక్ష విధిస్తారు. పెద్దమనిషిగా చెలామణి అయ్యాడు. తెలుగు వారికి అండగా నిలిచానన్నాడు. అంతా తానై ఉంటానంటూ భరోసా ఇచ్చాడు. ఇదంతా నిజమేనని నమ్మారు తెలుగువారు.…

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో భారీగావర్షాలు కురుస్తునే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో బాంబు లాంటి వార్తను చెప్పింది వాతావరణ శాఖ. ఓ వాయుగుండం ఇలా తీరం దాటిందో లేదో..…