బడులకు వేసవి సెలవులు వచ్చేశాయ్.. ఈసారి మొత్తం ఎన్ని రోజులు వచ్చాయంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బడులన్నింటికీ వేసవి సెలువులు గురువారం (ఏప్రిల్ 24) ప్రారంభంకానున్నాయి. బుధవారంతో పాఠశాలల పనిదినాలు ముగియనున్నాయి. ఇప్పటికే వార్షిక పరీక్షలు పూర్తి చేసిన పాఠశాలలు, ప్రోగ్రెస్ కార్డులు జారీ కూడా పూర్తి చేశారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ఈ విద్యా సంవత్సరం ముగిసింది..…