ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఎక్కడుందో తెల్సా
కొన్ని ఆలయాల్లో కొన్ని నెలల పాటు తెరిచి మళ్లీ మూసివేస్తారు. ఇక్కడ మాత్రం ఏడాదికి కేవలం ఒకరోజు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. అప్పుడే స్వయంభుగా వెలిసిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా.. ఏడాది పొడవునా పూజలు జరుగుతుంటాయి. దేవతా మూర్తులకు…