దమ్ముంటే.. చర్చ పెట్టండి, సమాధానం చెప్పడానికి సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
తెలంగాణ వార్తలు

దమ్ముంటే.. చర్చ పెట్టండి, సమాధానం చెప్పడానికి సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!

ఏడాది కాలంగా అగ్నిగుండాన్ని తలపిస్తున్న తెలంగాణ రాజకీయాల్లో.. తాజాగా మరో సంచలనం నమోదైంది. మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదుకావడం దుమారం రేపుతోంది. ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ఏసీబీ.. ఆయనను ఏవన్‌గా నిర్ధారించింది. ఈ అంశంపై పాలక ప్రతిపక్షాలు ఎవరివాదన వారిదే అన్నట్టుగా…

తాతకి తెలియకుండా అసెంబ్లీకి మనమరాలు.. కట్ చేస్తే.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఎమ్మెల్యే
తెలంగాణ వార్తలు

తాతకి తెలియకుండా అసెంబ్లీకి మనమరాలు.. కట్ చేస్తే.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఎమ్మెల్యే

తెలంగాణలో గత రోజులుగా శీతకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గ్యాలరీ పాసులు తీసుకొని విద్యార్థులకు సమావేశాలు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా చూపిస్తారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వచ్చారన్న విషయం తెలుసుకున్న ఓ ఎమ్మెల్యే సమావేశాల నుంచి బయటకు వచ్చి ఓ పాపను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.…

దుమ్ముదుమారమే.. తెలంగాణ అసెంబ్లీలో ఈ అంశాలపై నాన్‌స్టాప్ చర్చ..
తెలంగాణ వార్తలు

దుమ్ముదుమారమే.. తెలంగాణ అసెంబ్లీలో ఈ అంశాలపై నాన్‌స్టాప్ చర్చ..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు గురువారం ప్రారంభమయ్యాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది.. తెలంగాణ మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ సవరణ బిల్లులు, గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. దీంతోపాటు.. భూభారతి బిల్లుపై చర్చ కొనసాగనుంది.. దీంతోపాటు రెండు అంశాలపై స్వల్పకాలిక…

రెయిన్ అలర్ట్.. ఏపీ వైపు దూసుకువస్తున్న తీవ్ర అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రెయిన్ అలర్ట్.. ఏపీ వైపు దూసుకువస్తున్న తీవ్ర అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. ఆతర్వాత 24 గంటల్లో దాదాపు ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి పయనించే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ…

కారులో పార్సిల్స్.. ఏంటని చెక్ చేయగా.. పోలీసులకు కళ్లు బైర్లు కమ్మేసీన్..
తెలంగాణ వార్తలు

కారులో పార్సిల్స్.. ఏంటని చెక్ చేయగా.. పోలీసులకు కళ్లు బైర్లు కమ్మేసీన్..

కొందరు యువకులు తెలిసి తెలియని వయసులో జల్సాలకు అలవాటు పడిపోయి జైలు పాలవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒక జైల్లో పరిచయమైన ఐదుగురు నేరస్థులు ముఠాగా ఏర్పడి ఏకంగా గంజాయి దందాలో దిగిపోయారు. చివరికి పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం యువత చెడుదారులు తొక్కుతూ…

మేం దావత్ చేసుకోవాలే.. మీరు ఇళ్లకు పోండి.. స్టూడెంట్స్ కి షాకిచ్చిన 80 మంది టీచర్లు.. కట్‌చేస్తే
తెలంగాణ వార్తలు

మేం దావత్ చేసుకోవాలే.. మీరు ఇళ్లకు పోండి.. స్టూడెంట్స్ కి షాకిచ్చిన 80 మంది టీచర్లు.. కట్‌చేస్తే

స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన 80 మంది ఉపాధ్యాయులు దావత్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం ఏకంగా స్కూల్‌నే మూసేసి విద్యార్థుల్ని ఇళ్లకు పంపించేశారు. ఉదయం స్కూల్‌కి వచ్చిన పిల్లల్ని మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించి ఇళ్లకు పంపించేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విషయం జిల్లా కలెక్టర్‌కి చేరింది.…

బాబాయ్‌ అబ్బాయి కలిసి నటిస్తారా..? మరి ప్రభాస్‌ పేరెందుకొచ్చింది!
వార్తలు సినిమా

బాబాయ్‌ అబ్బాయి కలిసి నటిస్తారా..? మరి ప్రభాస్‌ పేరెందుకొచ్చింది!

పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్‌లో భారీ హైప్‌ క్రియేట్ చేస్తున్న సినిమాల్లో ఓజీ కూడా ఒకటి. ప్రజెంట్ హరి హర వీరమల్లు షూటింగ్‌లో ఉన్న పవన్‌ వెంటనే ఓజీ వర్క్ కూడా స్టార్ట్ చేస్తారన్న వార్తలు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తున్నాయి. అందుకే ఈ సినిమాకు సంబంధించి…

హైదరాబాద్‌ గజగజ.. ఆరేళ్ల తర్వాత మళ్లీ విజృంభిస్తున్న చలిపులి!
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌ గజగజ.. ఆరేళ్ల తర్వాత మళ్లీ విజృంభిస్తున్న చలిపులి!

ఆరేళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్ లో చలి పులి విజృంభిస్తుంది. ఓ వైపు చలితో జనాలు అల్లాడిపోతుంటే.. మరోవైపు నానాటికీ పడిపోతున్న గాలినాణ్యత డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. దీంతో జనజీవనం ప్రశ్నార్ధకంగా మారింది. ఆదివారం సిటీలో దాదాపు 300 AQI నమైదైంది. సోమవారం మధ్యాహ్నం నాటికి గాలి నాణ్యత…

మెదక్ చర్చికి 100 ఏళ్ళు.. దీని నిర్మాణం వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ..
తెలంగాణ వార్తలు

మెదక్ చర్చికి 100 ఏళ్ళు.. దీని నిర్మాణం వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ..

ఆసియా ఖండంలోనే అత్యంత పురాతన చర్చి.. ప్రపంచంలోని రెండో అతి పెద్ద ఎత్తైనదిగా గుర్తింపు పొందిన చర్చి.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల సందర్శకులను ఆకట్టుకుంటున్న మెదక్ క్యాథెడ్రల్ చర్చికి 100 ఏళ్ళు పూర్తి అయ్యాయి. ఈ ఏడాదితో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పర్యాటక ప్రదేశం…

శతాబ్దాల చరిత్రకు కొత్త సొగసులు.. గువ్వలకుంట్ల మెట్లబావికి పూర్వవైభవం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శతాబ్దాల చరిత్రకు కొత్త సొగసులు.. గువ్వలకుంట్ల మెట్లబావికి పూర్వవైభవం

దశాబ్దాలుగా చెత్తాచెదారంతో నిండిపోవటంతో బావి ఆనవాల్లే లేకుండా పోయిన పురాతన మెట్ల బావిని శుభ్రపరచి బావిలో దాగివున్న కళాఖండాలను వెలికి తీశారు. ఇప్పటికీ ఈ బావిలో ఉన్న శిల్ప కళా సంపద ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఎన్నో వందల సంవత్సరాల పురాతన భావి చరిత్ర వెలుగులోకి వచ్చింది.. పూర్వీకులు…