నవ్యాంధ్రకు మణిహారం.. మూడంటే మూడేళ్లలో మెరిసేటి రాజనగరం..!
అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీని.. అమరావతి ప్రారంభోత్సవానికి కూడా పిలుస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ స్టేట్‌మెంట్‌తో జస్ట్ మూడేళ్లలోనే రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామనే క్లారిటీ వచ్చినట్టైంది. మోదీ ప్రసంగంతో భూములిచ్చిన రైతుల సందేహాలన్నీ…