ఆ పథకాలకు నిధులు ఇటలీ నుంచి తెస్తారా..? కాంగ్రెస్‌పై రాజా సింగ్ సెటైర్
ఆరు గ్యారెంటీలకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా లేక ఇటలీ నుంచి తెస్తారా సమాధానం చెప్పాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీ మీడియా సెంటర్లో గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారని, ఇచ్చిన గ్యారెంటీలను కాంగ్రెస్…