ఆ బడ్జెట్ ఏంటి.. ఆ గ్రాఫిక్స్ ఏంటి.. తకిట.. తకిట.. థ.
ఈ రోజుల్లో కంటెంట్ లేని సినిమాలైనా వస్తున్నాయేమో గానీ గ్రాఫిక్స్ లేని సినిమాలు మాత్రం రావట్లేదు. ప్రతీ సినిమాకు విఎఫ్ఎక్స్ అనేది ప్రాణంగా మారిపోయింది. మైథలాజికల్ సినిమాలకు అయితే మరీనూ..! అయితే ఈ సినిమాల్లో విఎఫ్ఎక్స్ అంతగా సెట్ అవ్వట్లేదు. మరి అంత ఖర్చు చేస్తున్నా.. మైథాలజీ మూవీస్‌లోని…