ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ ట్రిప్.. సారా అలీఖాన్ బ్యూటిఫుల్ ఫొటోస్ చూశారా!
నటీనటులు ఎక్కువగా వెకేషన్స్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా స్టార్ హీరో గారాల పట్టీ సారా అలీ ఖాన్ తన అమ్మ, అమృత సింగ్, తమ్ముడితో కలిసి స్విట్జర్లాండ్ ట్రిప్‌కు వెళ్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో షేర్ చేడంతో…