ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఇక ఫ్యామిలీ వీక్ వరకూ మాత్రమే హౌస్ లో ఉంటానని ముందే చెప్పిన గంగవ్వ.. 8వ వారంలోనే అనారోగ్య సమస్యలతో బయటకు వచ్చింది. ఇప్పటికే హౌస్ లో గంగవ్వను డాక్టర్లు కూడా పరీక్షించారట. దాంతో 9వారంలో ఆమె బయటకు రానుందని అనుకున్నారు. కానీ ఆరోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో…










