రూ.7.50 కోట్లతో లగ్జరీ కారు కొన్న రామ్ చరణ్.. అందులో ప్రత్యేకత ఏంటంటే..
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. పాన్ ఇండియా లెవల్లో అత్యధిక…