సినీ ప్రముఖులతో సీఎం భేటీ.. రాములమ్మ రియాక్షన్ ఇదే
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ…ఈ భేటీలో పాల్గొంటున్నారు. ఇక టాలీవుడ్ టీమ్‌కి కెప్టెన్…తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌రాజు. దిల్‌రాజు టీమ్‌లో బడా హీరోలు చిరంజీవి, వెంకటేష్ ఉన్నారు.…