ఇంటి దొంగలా? దేశద్రోహులా? కమీషన్‌కు కక్కుర్తి పడినా.. ఇలాంటోళ్ల ట్రాప్‌లో అంతే!
కరీంనగర్‌లో ఖతర్నాక్ సైబర్ క్రైమ్ గ్యాంగ్ చెక్ పెట్టారు పోలీసులు. ఆపరేషన్ క్రాక్‌డౌన్‌తో చైనా లింకుల డొంకల్ని కదిలించారు. కమీషన్ కక్కుర్తి చైనా సైబర్ క్రిమినల్స్‌తో చేతులు కలిపిన ఇంటి దొంగలను కటకటాల బాట పట్టించారు. 8 ఖాతాల నుంచి 137 కోట్ల రూపాయలు తరలించినట్టు దర్యాప్తులో తేలింది.…









