బ్లాక్ పెప్పర్ తింటే జీర్ణం జెట్ స్పీడ్ లో అవుతుంది..!
బరువు తగ్గాలనుకునే వారు ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే బ్లాక్ పెప్పర్ (మిరియాలు) ని ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఉన్న పై పెరిన్ అనే పదార్థం జీర్ణక్రియను ప్రేరేపించి మెటబాలిజం వేగంగా జరిగేలా చేస్తుంది. ఈ ప్రక్రియలు శరీరంలో కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. బ్లాక్ పెప్పర్ లో ఉన్న పైపెరిన్…