మహీంద్రా కారుపై బంపర్ ఆఫర్.. రూ.2.56 లక్షల వరకు తగ్గింపు
సెప్టెంబర్ 22న అమల్లోకి వచ్చిన GST తగ్గింపు తర్వాత ఆటోమేకర్లు ఇప్పటికే వివిధ విభాగాలలో తమ ఉత్పత్తులపై ధర తగ్గింపులను ప్రకటించారు. అదనంగా ఆటోమేకర్లు పండుగ సీజన్ ఆఫర్లు, డిస్కౌంట్‌లను కూడా ప్రకటించారు. ఈ డీల్ వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది.. ఈ పండుగ సీజన్‌లో భారతీయ ప్యాసింజర్…