పెంపుడు కుక్కే సోదరుడైన వేళ… పెట్ డాగ్‌కు రాఖీ కట్టిన చిన్నారి
రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని తమ పెంపుడు కుక్కే సోదరుడిగా… భావించిన ఓ చిన్నారి రాఖీ కట్టి దానిపై అభిమానాన్ని చాటుకుంది. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన పేర్ల శ్రీను (ఆనంద్) రెండు సంవత్సరాల క్రితం… డాబర్మాన్ జాతికి చెందిన ఓ మొగ…










