స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన.. రూ. 100 కోట్ల నిధులు విడుదల
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. స్కిల్ వర్సిటీలో 17 కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ ఏడాది మాత్రం 6 కోర్సులను ప్రారంభిస్తామన్నారు. ఏడాదికి యావరేజ్ ఫీజు 50 వేలుగా ఉంటుందన్నారు సీఎం రేవంత్. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి…