పరగడుపున వెల్లుల్లి రెబ్బలు తేనెలో ముంచి తింటే ఈ సమస్యలన్నీ దూరం..!
ప్రతి ఇంట్లో ఉండే కిచెన్లో ఎన్నో రోగాలను నయం చేసే ఔషధ గుణాలు కలిగిన మసాలాలు ఉంటాయి. కానీ వీటిని ఉపయోగించడానికి చాలామంది బద్దకంగా ఫీలవుతారు. మార్కెట్లో లభించే ట్యాబ్లెట్ల కన్నా ఇవి ఆరోగ్యానిక చాలా మేలు. పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్స్ ఉండవు. వంటగదిలో లభించే వాటిలో…