దేశ రాజధానిలో మరో దారుణం.. స్కూల్ విద్యార్థినిపై యాసిడ్ దాడి.. సీసీటీవీ ఫుటేజ్ వైరల్
దేశ రాజధాని ఢిల్లీలో మరో క్రైం కేసు వెలుగు చూసింది. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ బాలికపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. దాంతో 17 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. వెంటనే యువతిని ఆస్పత్రిలో చేర్పించగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు…