ఏపీలో ఏకగ్రీవం కానున్న ఎమ్మెల్సీ ఎన్నిక.. నామినేషన్ దాఖలు చేసిన ఇరుపార్టీల నేతలు..
ఏపీలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీయే కూటమి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కడప జిల్లాకు చెందిన కీలక నేత సీనియర్ పొలిటీషియన్ సి. రామచంద్రయ్య టీడీపీ నుంచి నామినేషన్ దాఖలు చేయగా, పి.హరిప్రసాద్ జనసేన నుంచి నామినేషన్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా…