నేడు మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం
ఏపీలో కొలువుదీరన కొత్త ప్రభుత్వం మంగళవారం మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనుంది. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేత పత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మూడో శ్వేత పత్రంగా ఇంధన శాఖ పై విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇంధన శాఖపై నేడు వాస్తవ పరిస్థితులపై…