ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక పరిణామం.. ఐఐటీ మద్రాస్‌తో కుదిరిన ఒప్పందం!
ఐఐటీ మద్రాస్ సహకారం, ఇటు ప్రాజెక్టులను వేగవంతం చేస్తుండడంతో అమరావతిలో నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పట్టాలెక్కించే అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. దీనికోసం ఐఐటీ మద్రాస్‌తో కీలక ఒప్పందాలు చేసుకుంది ఏపీ సర్కార్. ఇక రాజధానిలో భూ కేటాయింపుల పునరుద్ధరణపై కేబినెట్ సబ్ కమిటీ…