హుర్రే.! ఏపీ మిర్చి రైతులకు తీపికబురు.. కేంద్రం కీలక ప్రకటన
ఏపీ రాజకీయాల్లో ఘాటు పెంచిన మిర్చి ఎపిసోడ్‌లో శుభం కార్డు పడింది. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి ఇక తెరపడినట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలో మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మద్దతు ధర ఇస్తామంది. ఏపీ రాజకీయాలను గత…