అయ్యో రొయ్య..! ట్రంప్ పోటుతో భారీగా పతనమైన ధరలు.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ..
ఆంధ్రా రొయ్యకు అమెరికా దెబ్బ తగిలింది. ట్రంప్ సుంకాల ఎఫెక్ట్‌తో రొయ్యల రైతులు కుయ్యోమొర్రో అంటున్నారు. దీనికితోడు దళారుల దగా దందాతో నిలువుదోపిడీకి గురవుతున్నారు. క్రాప్ హాలీడే పేరుతో ఆందోళనకు సై అంటున్నారు ఆక్వా రైతులు. ఇక ఏపీ ఆక్వా రంగాన్ని ఆదుకోవాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి…