అక్కడ అలా – ఇక్కడ ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో మోస్తరు వర్షాలు, ఈదురు గాలులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.. ఏపీలో ఒకవైపు 41-42°C ఉష్ణోగ్రతలతో ఉక్కపోత, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. తెలంగాణలో పశ్చిమ, వాయువ్య గాలుల ప్రభావంతో…