సెల్యూట్.. తీరని దుఃఖాన్ని దిగమింగుకుని ఔదార్యం చాటుకున్న కుటుంబం..!
విజయవంతంగా అవయవాలను సేకరించి గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలు అత్యవసరంగా గమ్యస్థానాలకు చేర్చారు. తాను మరణించి… మరో నలుగురులోజీవించాడు ఓ వ్యక్తి.. తీరని దుఃఖంలోనూ ఆ కుటుంబం చూపిన ఔదార్యం అందరిలో స్ఫూర్తినిచ్చింది. స్వయంగా నివాళులర్పించి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. మృతదేహానికి గౌరవ వందనం సమర్పించి.. కుటుంబ సభ్యులకు…










