ఆ ముగ్గురు మాత్రమే రిపోర్ట్ ఇచ్చారు.. మంత్రుల జాతకాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆ ముగ్గురు మాత్రమే రిపోర్ట్ ఇచ్చారు.. మంత్రుల జాతకాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారో తెలుసా?

మంత్రుల పనితీరును నేను ప్రతిరోజూ గమనిస్తూనే ఉన్నాను. మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఫైలును ఎంత వేగంగా క్లియర్ చేస్తున్నారు? మీ శాఖలో దిగువ స్థాయి ఉద్యోగుల పనితీరును ఎలా సమన్వయం చేస్తున్నారు? వీటిపై పూర్తి సమాచారం నా దగ్గర ఉంది.. మరింత వేగం పెంచాలి.. అంటూ ఆంధ్రప్రదేశ్…

అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన.. 2 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన.. 2 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మత్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో కోనపాపపేట వాసులు ఆందోళనకు గురవుతున్నారు. మరిన్ని వివరాల కోసం లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ను చూడండి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో…

రెయిన్ అలర్ట్.. ఏపీ వైపు దూసుకువస్తున్న తీవ్ర అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రెయిన్ అలర్ట్.. ఏపీ వైపు దూసుకువస్తున్న తీవ్ర అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. ఆతర్వాత 24 గంటల్లో దాదాపు ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి పయనించే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ…

అమరావతి పునఃనిర్మాణంపై చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్.. పనులపై కీలక భేటీ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమరావతి పునఃనిర్మాణంపై చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్.. పనులపై కీలక భేటీ..

అమరావతి పునఃనిర్మాణం కోసం చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పనులు స్పీడప్‌ చేస్తోంది. ఇందులో భాంగంగా రాజధానిలో చేపట్టాల్సిన పనులపై ఇవాళ ఏపీ కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. దీంతోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం.. అమరావతి…

పేర్ని నాని గోడౌన్‌లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు.. కూటమి సర్కార్ సీరియస్‌ యాక్షన్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పేర్ని నాని గోడౌన్‌లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు.. కూటమి సర్కార్ సీరియస్‌ యాక్షన్..

రేషన్ రైస్‌ మిస్సింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాలను షేక్‌ చేస్తోంది. తాము తప్పు చేయలేదు కాబట్టే బియ్యం మాయంపై లేఖరాశామన్నారు పేర్నినాని. అడ్డంగా దొరికిపోయాక బుకాయించడం దేనికని ప్రశ్నిస్తోంది అధికారపార్టీ. పేదల బియ్యాన్ని బుక్కినవారినెవ్వరనీ వదిలే ప్రసక్తే లేదంటున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.. మాజీ మంత్రి పేర్ని నాని…

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపు.. ఆ కరెన్సీ నుంచే భారీ ఆదాయం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపు.. ఆ కరెన్సీ నుంచే భారీ ఆదాయం..

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ హుండీ ఆదాయం భారీగా పెరిగింది. విదేశీ కరెన్సీ హుండీ ఆదాయం అంతకంతకు పెరుగుతుంది. రూ.5,96,92,376 కోట్ల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 26 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో…

బాబోయ్.! మళ్లీనా.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బాబోయ్.! మళ్లీనా.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీని అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి రెండు రోజులలో ఇది అల్పపీడనంగా బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి.. మరో రెండు…

శతాబ్దాల చరిత్రకు కొత్త సొగసులు.. గువ్వలకుంట్ల మెట్లబావికి పూర్వవైభవం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శతాబ్దాల చరిత్రకు కొత్త సొగసులు.. గువ్వలకుంట్ల మెట్లబావికి పూర్వవైభవం

దశాబ్దాలుగా చెత్తాచెదారంతో నిండిపోవటంతో బావి ఆనవాల్లే లేకుండా పోయిన పురాతన మెట్ల బావిని శుభ్రపరచి బావిలో దాగివున్న కళాఖండాలను వెలికి తీశారు. ఇప్పటికీ ఈ బావిలో ఉన్న శిల్ప కళా సంపద ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఎన్నో వందల సంవత్సరాల పురాతన భావి చరిత్ర వెలుగులోకి వచ్చింది.. పూర్వీకులు…

అయ్యో.. భారీగా పడిపోయిన టమోటా ధరలు.. కిలో ఎంతో తెలిస్తే ఖంగుతినాల్సిందే..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యో.. భారీగా పడిపోయిన టమోటా ధరలు.. కిలో ఎంతో తెలిస్తే ఖంగుతినాల్సిందే..!

సోషల్ మీడియా సైకోలకు కళ్లేం వేసేలా కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. అసభ్యకర పోస్టులు పెట్టే వారి బెండు తీసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రజల గౌరవాన్ని, నైతిక విలువలు కాపాడడమే లక్ష్యంగా.. దేశానికే ఆదర్శంగా నిలిచేలా చర్యలు చేపడుతోంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై…

అయ్యో.. భారీగా పడిపోయిన టమోటా ధరలు.. కిలో ఎంతో తెలిస్తే ఖంగుతినాల్సిందే..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యో.. భారీగా పడిపోయిన టమోటా ధరలు.. కిలో ఎంతో తెలిస్తే ఖంగుతినాల్సిందే..!

కర్నూలు జిల్లాలో టమోటా ధరలు పాతాళానికి పడిపోయాయి. కిలో ఒకటి నుంచి రెండు రూపాయలకు ధర పడిపోయింది. దీంతో టమోటా రైతులు విలవిలలాడుతున్నారు. టమోటా లేని ఇల్లు వంట బహుశా ఉండదేమో. అలాంటి టమోటా ధర మొన్నటి వరకు కిలో రూ.50. నేడు కిలో రూపాయి మాత్రమే. చాలా…