పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి
రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు విడుదలైనాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్ధులు ఫలితాలను ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా నేరుగా చెక్ చేసుకోవచ్చు.. రాష్ట్ర…