వాతావరణశాఖ గుడ్ న్యూస్.. ఈసారి నాలుగు రోజులు ముందుగానే వర్షాలు!
మాడు పగిలే ఎండతో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రుతుపవనాలు రెండు, మూడు రోజుల్లో మాల్దీవులు.. మధ్య బంగాళాఖాతం వరకు విస్తరిస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు, నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈసారి సాధారణం కంటే నాలుగు…










