చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. మరో 44 వేల ఎకరాల భూ సేకరణకు సన్నద్ధం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. మరో 44 వేల ఎకరాల భూ సేకరణకు సన్నద్ధం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటోంది. అమరావతిని ఒక సమగ్ర, ప్రగతిశీల రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. రాజధానిలో పెరుగుతున్న అవసరాలు, కీలక పౌర సదుపాయాలకు స్థలాభావం కారణంగా మరో 44,676 ఎకరాల భూమి…

బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో ఎండలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో ఎండలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఎండ.. మరోవైపు అకాల వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో అప్డేట్ ఇచ్చింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల నుండి తెలంగాణలోని మధ్య ప్రాంతం వరకు సగటు సముద్రమట్టానికి…

జగన్‌ సెక్యూరిటీపై రాజకీయ సెగలు.. మంత్రి నిమ్మల ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జగన్‌ సెక్యూరిటీపై రాజకీయ సెగలు.. మంత్రి నిమ్మల ఏమన్నారంటే..

మ్మడి అనంతపురం జిల్లా రామగిరిలో జగన్‌ టూర్‌ సందర్భంగా భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్‌ను చూడడానికి జనం భారీగా తరలిరావడంతో, ఆ తాకిడికి హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్‌ డ్యామేజ్‌ అయింది. దీంతో జగన్ బెంగళూరుకు కారులో వెళ్లిపోయారు. ఈ ఘటనపై రాజకీయాలు వేడెక్కాయి..…

పగలు ఎండ, రాత్రి వాన.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే ప్రాంతాలివే.. తాజా వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పగలు ఎండ, రాత్రి వాన.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే ప్రాంతాలివే.. తాజా వెదర్ రిపోర్ట్

ఒకవైపు ఎండాకాలం.. మరోవైపు వానాకాలం.. ఒకవైపు మండేఎండలు.. మరోవైపు వానలు. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం ఏర్పడింది. ఉదయం ఉక్కపోతతో.. రాత్రి వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరి తాజాగా వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓసారి లుక్కేయండి. తెలుగురాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.…

ఏపీకి పిడుగులాంటి వార్త.. ఈ ప్రాంతాలకు బిగ్ రెయిన్ అలెర్ట్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి పిడుగులాంటి వార్త.. ఈ ప్రాంతాలకు బిగ్ రెయిన్ అలెర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతోంది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్షసూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న ఉలిందకొండలో 40.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. ఆ వాతావరణ వివరాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఈ వార్తలో తెలుసుకుందామా.. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉత్తర-…

ఏఐతో రాష్ట్ర ఆదాయం పెండండి! అధికారులతో సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏఐతో రాష్ట్ర ఆదాయం పెండండి! అధికారులతో సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించాలని ఆదేశించారు. పన్ను వసూళ్లలో టెక్నాలజీని వినియోగించుకోవాలని, ఆన్‌లైన్ ప్రక్రియలను అమలు చేయాలని సూచించారు. అన్ని ఆదాయార్జన శాఖలు లక్ష్యాలను చేరుకోవాలని ఆయన అధికారులను కోరారు. రాష్ట్ర…

ఎండ, ఉక్కపోత.. తాజాగా వర్షం.. ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎండ, ఉక్కపోత.. తాజాగా వర్షం.. ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

బుధవారం (09-03-25) అల్లూరి సీతరామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో తీవ్రవడగాలులు(3) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు వడగాలులు(25) వీచే అవకాశం ఉన్న మండలాలు.. బుధవారం (09-03-25) అల్లూరి సీతరామరాజు జిల్లా…

నిన్నటిదాకా ఒక లెక్క.. ఇవాల్టి నుంచి మరో లెక్క.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిన్నటిదాకా ఒక లెక్క.. ఇవాల్టి నుంచి మరో లెక్క.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..

చైర్మన్‌ చంద్రబాబు.. అవును.. మీరు విన్నది నిజమే.. ఏపీ సీఎంగా మాత్రమే కాదు. పలు సంస్థలకు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.. ఏపీలో అన్ని పనులు చక్కబెట్టేందుకు, అభివృద్ధిని శరవేగంగా పట్టాలెక్కించేందుకు ఆయన చైర్మన్‌ బాధ్యతలు కూడా భుజాన వేసుకున్నారు. నిన్నటిదాకా ఒక లెక్క. ఇవాల్టి నుంచి మరో లెక్క…

అల్పపీడనం ఎఫెక్ట్.. అక్కడా, ఇక్కడా వానలే వానలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అల్పపీడనం ఎఫెక్ట్.. అక్కడా, ఇక్కడా వానలే వానలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఓ వైపు వర్షాలు.. మరో వైపు ఎండలు.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్నట్లుగా మారింది వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండలు దంచికొడుతున్నాయి.. సాయంత్రం వేళ ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురుస్తోంది.. ఈ క్రమంలో వాతావరణ…

నిగ్గుతేల్చండి.. ఆ ఘటనపై విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిగ్గుతేల్చండి.. ఆ ఘటనపై విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్..

విశాఖ పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఏపీ డిప్యూటీ సీఎం విశాఖ…