ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. కేరళ, రాజస్థాన్, చార్ ధామ్, అండమాన్ వెళ్లేందుకు స్పెషల్ టూర్ ప్యాకేజీ.. వివరాల్లోకి వెళ్తే..
దసరా సెలవులు రానున్నాయి. దీంతో చాలా మంది తమ ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలని కోరుకుంటారు. అటువంటి పర్యాటకుల కోసం IRCTC రకరకాల టూర్ ప్యాకేజీలను తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా ఉత్తరాంధ్ర వాసులతో పాటు కోనసీమ వాస్తులకు అందుబాటులో ఉండే విధంగా వైజాగ్ నుంచి నాలుగు గమ్యస్థానాలకు విమాన…