ఏపీ మహిళలకు సర్కార్ వారి శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై అధికారిక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ మహిళలకు సర్కార్ వారి శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై అధికారిక ప్రకటన

ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అధికారంలోకి వస్తే టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని హామి ఇచ్చింది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ సర్కార్ ఈ స్కీమ్‌పై కసరత్తు చేసింది. ఈ తరహా పథకాలు అమలు చేస్తోన్న…

అమరుడైన సైనికుడికి ఎంత పరిహారం అందుతుంది..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమరుడైన సైనికుడికి ఎంత పరిహారం అందుతుంది..?

భారత సైన్యంలో అమరులైన సైనికుల కుటుంబాలకు కేంద్రం నష్టపరిహారం అందిస్తుంది. యుద్ధం, ఉగ్రవాద చర్యలు, ప్రమాదాలు, సహాయక చర్యల కారణంగా మరణించిన సైనికులకు రూ.45 లక్షల వరకు పరిహారం అందుతుంది. ఆర్మీ బెనివాలెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ కూడా అందుతుంది. రాష్ట్రాలు తమ విధానాల ప్రకారం అదనపు పరిహారం…

మరో వారంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరో వారంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!

మరో ఏడు రోజుల్లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖ తాజాగా హాల్‌టికెట్లు విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి లేదా మనమిత్ర వాట్సప్‌ గ్రూప్ నుంచి నేరుగా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్…

ఓవైపు ఎండ కుమ్ముతోంది.. మరోవైపు వాన దంచుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో చిత్రమైన వాతావరణం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఓవైపు ఎండ కుమ్ముతోంది.. మరోవైపు వాన దంచుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో చిత్రమైన వాతావరణం

ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షం. తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కపోత పెరుగుతోంది. దంచికొడుతోన్న వర్షాలూ తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. అప్పటివరకు మాడు పగిలేలా ఎండ కాస్తుంది. అంతలోనే మబ్బులు కమ్మేసి వర్షం పడుతోంది. తాజా వెదర్ రిపోర్ట్ మీ కోసం.. పొద్దంతా ఎండా..రాత్రి…

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్.. ఆ ఛార్జీల పెంపుపై మంత్రి కీలక ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్.. ఆ ఛార్జీల పెంపుపై మంత్రి కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ చార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వానికి విద్యుత్ చార్జీలు పెంచే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. యాక్సిస్ గ్రూప్ ఎనర్జీ పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని..…

పహల్గాం హంతకులను అప్పగించాలి.. పాక్‌పై ఒత్తిడి తేవాలి.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి డిమాండ్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పహల్గాం హంతకులను అప్పగించాలి.. పాక్‌పై ఒత్తిడి తేవాలి.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి డిమాండ్

ఉగ్రవాదం అంతానికి సీపీఎం సహకరిస్తుందన్నారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ. ఉద్రిక్తతల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. పహల్గాం హంతకులను అప్పజెప్పడానికి పాకిస్తాన్ పై వివిధ వేదికల ద్వారా ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఉగ్రవాదం అంతానికి సీపీఎం సహకరిస్తుందన్నారు సిపిఎం…

తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఆ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు.. వర్షాలు కరిసే ఛాన్స్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఆ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు.. వర్షాలు కరిసే ఛాన్స్‌!

తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండవేడి, ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నారు. శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. తెలుగురాష్ట్రాల్లో…

సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ

ఏపీ, తెలంగాణలో సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తెలుగు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా,…

సిందూర్ అంటే మా జీవితాలు.. మధుసూదన్ సతీమణి భావోద్వేగం.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సిందూర్ అంటే మా జీవితాలు.. మధుసూదన్ సతీమణి భావోద్వేగం.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

పహల్గామ్‌ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈ వార్త విని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ కుటుంబం స్పందించింది. భారత్‌ ప్రతీకార చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ భార్య కామాక్షి ప్రసన్న మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి, ఇండియన్…

ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్‌.. ఆ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్‌.. ఆ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు!

తెలంగాణలో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఒకవైపు ఉదయం నుంచి ఎండలు దంచికొడుతుంటే, మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టితస్తున్నాయి. దీంతో ప్రజలు సతమతమవుతున్నారు. వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లోని మార్కెట్‌లలో ఎండపోడిన వడ్లు తడవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో పాటు…