వచ్చే 3 రోజులు ఏపీలో వాతావరణం ఇలా – వెదర్ రిపోర్ట్ మీ కోసం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వచ్చే 3 రోజులు ఏపీలో వాతావరణం ఇలా – వెదర్ రిపోర్ట్ మీ కోసం

రుతుపవనాల ప్రభావంతో, ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ కోస్తా… రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముంది. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. రుతుపవనాల ఉత్తర పరిమితి 17.0°ఉత్తర అక్షాంశం…

స్కూల్‌ విద్యార్థులకు శుభవార్త.. రూ.15 వేలు జమపై కీలక అప్‌డేట్!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

స్కూల్‌ విద్యార్థులకు శుభవార్త.. రూ.15 వేలు జమపై కీలక అప్‌డేట్!

రాష్ట్ర విద్యార్థులకు కూటమి సర్కార్‌ శుభవార్త చెప్పింది. తల్లికి వందనం పథకం కింద కుటుంబం చదువుకుంటున్న పిల్లలందరికీ ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కూటమి సర్కార్‌ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి సర్కార్‌ అధికారంలోకి.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యార్థులకు కూటమి…

ఎంతటి అమానుషం.. అప్పు చేసింది తల్లి.. శిక్ష అనుభవించింది 9 ఏళ్ల కొడుకు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎంతటి అమానుషం.. అప్పు చేసింది తల్లి.. శిక్ష అనుభవించింది 9 ఏళ్ల కొడుకు..!

తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. 9 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు కాస్తా మరో మలుపు తిరిగింది. వెట్టిచాకిరికి బాలుడు బలి తీసుకున్న పరిస్థితి వెలుగులోకి వచ్చింది. తల్లి తీసుకున్న అడ్వాన్స్ సొమ్ముకు బాలుడిని బందీగా చేసిన వైనం కలకలం రేపింది. బాతులు మేపే పనికి అడ్వాన్స్ తీసుకున్న…

ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విజయవాడ - బెంగళూరు మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. షెడ్యూల్‌తో పాటు ప్రయాణ సమయం తొమ్మిది గంటలుగా రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ప్రయాణికులకు దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం…

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. రైతన్నా నీ పంట జర పైలం!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. రైతన్నా నీ పంట జర పైలం!

అల్పపీడనం ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్ సహా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు కర్ణాటకలో తుఫాను తీరం దాటే.. అరేబియా…

వాతావరణశాఖ గుడ్‌ న్యూస్‌.. ఈసారి నాలుగు రోజులు ముందుగానే వర్షాలు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వాతావరణశాఖ గుడ్‌ న్యూస్‌.. ఈసారి నాలుగు రోజులు ముందుగానే వర్షాలు!

మాడు పగిలే ఎండతో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణశాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రుతుపవనాలు రెండు, మూడు రోజుల్లో మాల్దీవులు.. మధ్య బంగాళాఖాతం వరకు విస్తరిస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు, నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈసారి సాధారణం కంటే నాలుగు…

ఏపీ మహిళలకు సర్కార్ వారి శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై అధికారిక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ మహిళలకు సర్కార్ వారి శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై అధికారిక ప్రకటన

ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అధికారంలోకి వస్తే టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని హామి ఇచ్చింది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ సర్కార్ ఈ స్కీమ్‌పై కసరత్తు చేసింది. ఈ తరహా పథకాలు అమలు చేస్తోన్న…

అమరుడైన సైనికుడికి ఎంత పరిహారం అందుతుంది..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమరుడైన సైనికుడికి ఎంత పరిహారం అందుతుంది..?

భారత సైన్యంలో అమరులైన సైనికుల కుటుంబాలకు కేంద్రం నష్టపరిహారం అందిస్తుంది. యుద్ధం, ఉగ్రవాద చర్యలు, ప్రమాదాలు, సహాయక చర్యల కారణంగా మరణించిన సైనికులకు రూ.45 లక్షల వరకు పరిహారం అందుతుంది. ఆర్మీ బెనివాలెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ కూడా అందుతుంది. రాష్ట్రాలు తమ విధానాల ప్రకారం అదనపు పరిహారం…

మరో వారంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరో వారంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!

మరో ఏడు రోజుల్లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖ తాజాగా హాల్‌టికెట్లు విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి లేదా మనమిత్ర వాట్సప్‌ గ్రూప్ నుంచి నేరుగా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్…

ఓవైపు ఎండ కుమ్ముతోంది.. మరోవైపు వాన దంచుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో చిత్రమైన వాతావరణం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఓవైపు ఎండ కుమ్ముతోంది.. మరోవైపు వాన దంచుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో చిత్రమైన వాతావరణం

ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షం. తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కపోత పెరుగుతోంది. దంచికొడుతోన్న వర్షాలూ తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. అప్పటివరకు మాడు పగిలేలా ఎండ కాస్తుంది. అంతలోనే మబ్బులు కమ్మేసి వర్షం పడుతోంది. తాజా వెదర్ రిపోర్ట్ మీ కోసం.. పొద్దంతా ఎండా..రాత్రి…