ఒకే తేదీల్లో టెట్.. డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు! అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్..
రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ 2025 ఆన్‌లైన్ రాత పరీక్షలు శుక్రవారం (జూన్ 6) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు మొత్తం 44 దశల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఈ పరీక్షలకు కేటాయించిన మొత్తం 137 పరీక్ష కేంద్రాల్లో…