ఆహా.! ఎంత చల్లచల్లని కబురు.. ఉరుములతో భారీ వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే
కాస్కోండి… ఇక వానలే వానలు…! రాబోయే రెండ్రోజుల వర్షబీభత్సనానికి.. నిన్నా-ఇవాళ కురిసిన వర్షాలే చిన్న శాంపిల్ అన్న సంకేతాలిచ్చాడు వరుణుడు రాగల 48 గంటలు వెరీ కేర్‌ఫుల్‌గా ఉండాలంటూ వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి. వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకుని…