గోదారోళ్లా.. మజాకా.. 50 రకాల ఫుడ్ ఐటమ్స్‌తో వర సిద్ధి వినాయక అన్న సంతర్పణ.. వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గోదారోళ్లా.. మజాకా.. 50 రకాల ఫుడ్ ఐటమ్స్‌తో వర సిద్ధి వినాయక అన్న సంతర్పణ.. వీడియో వైరల్

ఈ ఏడాది వినాయక చవితిని సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకున్నారు. చవితి నుంచి పది రోజుల పాటు గణపతి ఉత్సవాలను ఊరూ వాడా ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజు గణపతి నిమజ్జనం చేస్తున్నారు. మండపాలలో గణపతి పూజ చేయమే కాదు వివిధ ప్రాంతాల్లో అన్న వితరణ కార్యక్రమం నిర్వహిస్తారు.…

ఏపీలో వర్షాలు ఆగినట్లేనా..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో వర్షాలు ఆగినట్లేనా..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్

ఏపీలో మొన్నీమధ్య వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ లాంటి ప్రాంతాలు వరదలకు అల్లకల్లోలం అయ్యాయి. మరి వర్షాలు తగ్గినట్లేనా..? ఇదిగో వెదర్ రిపోర్ట్… ఆంధ్రప్రదేశ్ & యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ / వాయవ్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాబోవు మూడు…

డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే ప్రపంచ రికార్డు.. అసలు విషయం ఇదే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే ప్రపంచ రికార్డు.. అసలు విషయం ఇదే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజులలోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది. ఆగస్టు 23వ తేదీన ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,326 పంచాయతీల్లో ఒకే…

విఘ్నాలు తొలగించే గణనాధునికి కరెన్సీ నీరాజనం.. మనీ సహిత రమణీయ వేడుక
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విఘ్నాలు తొలగించే గణనాధునికి కరెన్సీ నీరాజనం.. మనీ సహిత రమణీయ వేడుక

మంగళగిరిలో మనీ వినాయక్‌. పాల్వంచలో కరెన్సీ గణేష్‌. ఆ ఇద్దరే కాదు కాంపిటేషన్‌లో ఇంకా చాలా మంది విఘ్నేష్‌లున్నారు. మరి కౌన్‌ బనేగా కరోడ్‌పతి? . భక్తితో కొలిచి తృణమో ఫణమో కానుకులు ఇవ్వడం కాదు. శక్తి కొలదీ ఏకంగా కోట్లలో క్యాష్‌ నీరాజనం కొనసాగుతోంది. అసేతుహిమాచలం వైభవంగా…

నెత్తురు మరిగిన చిత్తూరు జిల్లా ఘాట్‌ రోడ్లు.. 3 రోజుల్లో 3 డెడ్లీ యాక్సిడెంట్స్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నెత్తురు మరిగిన చిత్తూరు జిల్లా ఘాట్‌ రోడ్లు.. 3 రోజుల్లో 3 డెడ్లీ యాక్సిడెంట్స్‌

చిత్తూరు జిల్లా ఘాట్‌ రోడ్లు నెత్తురు మరిగాయి. మూడు రోజుల్లో మూడు డెడ్లీ యాక్సిడెంట్స్‌ టెర్రర్ సృష్టించాయి. మూడు ప్రమాదాల్లో 12మంది మృతి చెందారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి… ఘాట్‌ రోడ్లు రక్తమోడుతున్నాయి. ముఖ్యంగా తిరుపతికి దారితీస్తున్న ఘాట్లలో ప్రమాదం పొంచి ఉంది. భారీ ట్రాఫిక్‌ వల్ల..…

ఇక విద్యార్థులకు పండగే.. 14 నుంచి విద్యాసంస్థలకు వరుస సెలవులు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇక విద్యార్థులకు పండగే.. 14 నుంచి విద్యాసంస్థలకు వరుస సెలవులు!

ఈ వారం చివరి నుండి వచ్చే వారం ప్రారంభం వరకు సుదీర్ఘ సెలవులు ఉన్నాయి. దీంతో ఉద్యోగులతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు పండగే. ఈ సుదీర్ఘ వారాంతంలో ప్రజలు తమ అసంపూర్తి పనులను పూర్తి చేయడానికి సిద్ధం కావచ్చు. వారంలో వరుస సెలవులు రానున్నాయి. కొన్ని…

మాయదారి వాన మళ్లీ వస్తోంది.. ఏపీలో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మాయదారి వాన మళ్లీ వస్తోంది.. ఏపీలో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్

వర్షం తగ్గింది.. బురద పోతోంది.. ఏపీ వాసులు హమ్మయ్యా అనుకుంటుండగా వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. ఈ తరుణంలో వచ్చే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ…

ఏపీ రాష్ట్ర మంత్రుల పేషీల్లో ‘సోషల్‌ మీడియా’ పోస్టులకు నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేదు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ రాష్ట్ర మంత్రుల పేషీల్లో ‘సోషల్‌ మీడియా’ పోస్టులకు నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర మంత్రుల పేషీల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌’, ‘సోషల్‌ మీడియా అసిస్టెంట్‌’ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీడీసీ) ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 24 మంది సోషల్‌…

అంగట్లో ఆడ శిశువు.. రూ.1.90 లక్షలకు విక్రయించిన తండ్రి! పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అంగట్లో ఆడ శిశువు.. రూ.1.90 లక్షలకు విక్రయించిన తండ్రి! పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు

ఆడశిశువును కన్న తల్లిదండ్రులే అంగట్లో పశువుల మాదిరి అమ్మేశారు. బరువనుకున్నారో.. ఇంటికి పట్టిన శని అనుకున్నారో.. తెలియదు గానీ పేగు పాశాన్ని తెంపుకుని వేరొకరికి విక్రయించి చేతులు దులుపుకున్నారు. ఈ సంఘటన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. గుంటూరులోని జీజీహెచ్‌లో భట్టిప్రోలుకు చెందిన…

ఉచిత డీఎస్సీ శిక్షణకు ప్రభుత్వ ప్రకటన.. వసతి, భోజనం, మెటీరియల్‌ ఫ్రీ.. ఫ్రీ..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉచిత డీఎస్సీ శిక్షణకు ప్రభుత్వ ప్రకటన.. వసతి, భోజనం, మెటీరియల్‌ ఫ్రీ.. ఫ్రీ..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువరించనుంచి. ఈ నేపథ్యంలో గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణకు సంబంధించి గిరిజన సంక్షేమశాఖ కీలక ప్రకటన వెలువరించింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన సంక్షేమశాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా గిరిజన అభ్యర్థులకు…