నిండుకుండలా నాగార్జున సాగర్.! చూసేందుకు కనువింపుగా..
ఎగువన కురుస్తున్న వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో నాగార్జున సాగర్‌కు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో సాగర్ నిండుతోంది. 24 గంటల్లో 30 టీఎంసీల వరద సాగర్‌లోకి వచ్చి చేరింది. వరద ఇలాగే కొనసాగితే…