సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి ఆరోగ్యం విషమం.. హుటాహుటీన పయనమైన లోకేశ్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి ఆరోగ్యం విషమం.. హుటాహుటీన పయనమైన లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నాన్న ఆరోగ్య…

అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు!

ఈ నెల 29న విశాఖపట్నం జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజెన్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు అప్పుడే ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజలకు గుడ్…

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. కొత్త పెన్షన్‌ దరఖాస్తులు, ఎప్పటి నుంచంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. కొత్త పెన్షన్‌ దరఖాస్తులు, ఎప్పటి నుంచంటే..

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త పెన్షన్‌దారుల కోసం కీలక ప్రకటన చేసింది. కొత్త పెన్షన్‌కోసం ఎదురు చూస్తున్న వారి నుంచి వచ్చే నెల మొదటి వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి విదివిధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది..…

మళ్లీనా.! బాబోయ్.. ఏపీకి వచ్చే 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలు.. ఈ ప్రాంతాలకు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మళ్లీనా.! బాబోయ్.. ఏపీకి వచ్చే 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలు.. ఈ ప్రాంతాలకు హెచ్చరిక

ఏపీలో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వచ్చే 3 రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ వివరాలు ఇలా.. ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో మూడ్రోజులు పాటు ఏపీ‌లో…

టీచర్‌ పిలిస్తే వెళ్లిన 4వ తరగతి విద్యార్థిని.. తాకరాని చోట తాకుతూ.. !
ఆంధ్రప్రదేశ్ వార్తలు

టీచర్‌ పిలిస్తే వెళ్లిన 4వ తరగతి విద్యార్థిని.. తాకరాని చోట తాకుతూ.. !

స్కూలు నుంచి ఇంటికి వచ్చిన బాలిక దుస్తులపై రక్తం మరకలు ఉండటంతో తల్లి ప్రశ్నించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ప్రకాశంజిల్లాలో ఓ ప్రభుత్వం ఉపాధ్యాయుడు బరితెగించాడు. అభం శుభం తెలియని బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. జిల్లా పరిషత్‌ హైస్కూల్లో 4వ తరగతి చదువుతున్న విద్యార్ధినిపై ఓ…

యూట్యూబ్‌లో చూశారు, ఇంట్లోనే దుకాణం మొదలు పెట్టారు.. చివరికి కటకటాల పాలయ్యారు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

యూట్యూబ్‌లో చూశారు, ఇంట్లోనే దుకాణం మొదలు పెట్టారు.. చివరికి కటకటాల పాలయ్యారు

యూట్యూబ్‌ ఒక వినోద మాధ్యమం. దీని ద్వారా వంటలు నేర్చుకునే వారిని చూశాం, కారు ఎలా రిపేర్‌ చేయాలో నేర్చుకున్న వారిని చూశాం. కానీ కొందరు వ్యక్తులు మాత్రం యూట్యూబ్ చూస్తూ నేరాలు నేర్చుకున్నారు. ఇంట్లోనే దొంగ దందా మొదలు పెట్టారు. అయితే చివరికి పోలీసులకు చిక్కి ప్రస్తుతం…

వైసీపీ విమర్శలకు ఎలా చెక్‌ పెట్టాలి.? వ్యూహం రడీ చేస్తున్న కూటమి నేతలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వైసీపీ విమర్శలకు ఎలా చెక్‌ పెట్టాలి.? వ్యూహం రడీ చేస్తున్న కూటమి నేతలు

అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైసీపీని ఎలా ఎదుర్కోవాలి.? ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఎలా చెక్‌ పెట్టాలన్న దానిపై కూటమి నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం నేతలు సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించనున్నారు.. అమరావతిలో నేడు…

అయ్యో పాపం.. అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి.. రంగంలోకి దిగిన అధికారులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యో పాపం.. అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి.. రంగంలోకి దిగిన అధికారులు

గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతిచెందినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. చిరుత మృతితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డుపైనే చిరుత కళేబరం పడిఉండటంతో వాహనదారులు సైతం బెంబేలెత్తిపోతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుత అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. మడకశిర పట్టణ సమీపంలో మరో చిరుత మృతదేహాన్ని…

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న..

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు…

ఏపీలో రెండో దశ నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధం.. అప్పటికంటే ముందే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో రెండో దశ నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధం.. అప్పటికంటే ముందే

ఏపీలో సెకండ్‌ ఫేజ్‌ నామినేటెడ్‌ పదవుల జాతర జరగబోతోందా?.. రెండో దశ నామినేటెడ్ పదవులకు పేర్లు ఫిక్స్‌ అయ్యాయా?.. ఇవాళ, రేపట్లో ఏ క్షణమైనా నామినేటెడ్‌ పదవుల సెకండ్‌ లిస్ట్‌ రిలీజ్‌ కానుందా?.. రెండో దశలో జనసేన, బీజేపీకి ప్రాధాన్యం దక్కబోతోందా?.. ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన టీడీపీ…