వానలు బాబోయ్ వానలు.! తరుముకొస్తున్న తుఫాన్.. ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్
ఫెంగల్ తుఫాను భయం ఏపీని వణికిస్తోంది.. ఉరిమి ఉరిమి ముంచుకొస్తున్న తుపాను ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఈ తుఫాన్ మరో రెండు రోజుల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండం నుంచి బలపడి అది కాస్తా తుఫానుగా మారనుంది.…