శతాబ్దాల చరిత్రకు కొత్త సొగసులు.. గువ్వలకుంట్ల మెట్లబావికి పూర్వవైభవం
దశాబ్దాలుగా చెత్తాచెదారంతో నిండిపోవటంతో బావి ఆనవాల్లే లేకుండా పోయిన పురాతన మెట్ల బావిని శుభ్రపరచి బావిలో దాగివున్న కళాఖండాలను వెలికి తీశారు. ఇప్పటికీ ఈ బావిలో ఉన్న శిల్ప కళా సంపద ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఎన్నో వందల సంవత్సరాల పురాతన భావి చరిత్ర వెలుగులోకి వచ్చింది.. పూర్వీకులు…