యాక్సిడెంట్ ఏమోగానీ.. గుడ్లు మాత్రం ఫ్రీ.. ఇంకెందుకు వదిలిపెడతారు చెప్పండి..
జనగామ జిల్లాలో కోడిగుడ్ల వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న గుడ్లన్ని చెల్లచెదురుగా రోడ్డు పై పడ్డాయి.. కొన్ని కిందపడి పగిలిపోగా.. మరికొన్ని ట్రైలలో అలానే ఉన్నాయి.. అసలే కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. రోడ్డుపై పడిపోయిన కోడిగుడ్ల కోసం జనం పరుగులు…










