పిఠాపురం ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పిఠాపురం అభివృద్ధికి కృషి చేస్తానన్న పవన్ కల్యాణ్ మాటలకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఆదిశగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై పిఠాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిథ్యం…