సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ అత్యవసర భేటీ.. కారణం అదేనా..?
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశమవుతోంది. ఈ భేటీకి దీపాదాస్ మున్సీ, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు…