మహా కుంభమేళాలో బిగ్ బాస్ బ్యూటీ.. నెటిజన్లతో చీవాట్లు.. ఏమైందంటే? వీడియో
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతోన్న మహా కుంభమేళాకు సినీ తారలు తరలి వెళుతున్నారు. అక్కడి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం తమ ఆధ్యాత్మిక యాత్రలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా…