పేకాట క్లబ్బుల్ని తెరిపిస్తా.. చంద్రబాబుతో మాట్లాడతా: టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆఫీసర్స్ క్లబ్లో పేకాట ఆడిస్తానంటూ సంచల తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా పేకాట క్లబ్బుల్ని తెరిపిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర…