మండుతున్న నిత్యావసరాల ధరలు.. పండగ సీజన్‌లో మధ్యతరగతికి క్రొకొడైల్ ఫెస్టివల్!
ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ధరలిట్టా మండబట్టే.. అంటూ సీజను సీజనుకూ పాటందుకోవడం తప్ప మరో దిక్కు లేకుండా పోతోంది. కడుపులో పేగులు చల్లబడాలంటే.. నోట్లోకి నాలుగువేళ్లూ పోవాలంటే.. కలో గంజో కాయో కూరో వండుకోవాలిగా. కానీ.. పొయ్యిలో మండాల్సిన మంట గుండెల్లో మండుతోంది. ఇప్పుడున్న…