ఆ సమయంలో మహిళల కాళ్లపై రక్తపు చారలు ఎందుకు? భయం వద్దు.. ఇలా చేయండి
మహిళల్లో సాధారణంగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య మెనోపాజ్ సంభవిస్తుంది. ఈ సమయంలో మహిళలు అనేక శారీరక, మానసిక మార్పులను అనుభవిస్తారు. అంతేకాకుండా ఈ హార్మోన్ల మార్పుల వల్ల అలసట, మానసిక స్థితిలో మార్పులు, బరువు పెరగడం, తలనొప్పి, జుట్టు రాలడం వంటి అనేక ఇతర చర్మ…










